* రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం (జూన్ 28) విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 3 నుంచి 11 వరకు జరిగాయి. ఫలితాలను results.eenadupratibha.net లో చూడవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.