• facebook
  • whatsapp
  • telegram

TGPSC Group-1: గ్రూప్‌-1కు 78.69 శాతం హాజరు 

న్యూస్‌టుడే, హనుమకొండ: జూన్‌ 9న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా సాగింది. హనుమకొండలో మొత్తం 22,665 మంది అభ్యర్థులకు గాను 17,834 మంది పరీక్ష రాశారు. 78.69 శాతం హాజరు నమోదు అయినట్లు జిల్లా అధికారులు తెలిపారు. నగరంలోని అరుణోదయ డిగ్రీ, కాకతీయ మహిళా డిగ్రీ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తనిఖీ చేశారు. మట్టెవాడ పరిధిలోని పరీక్ష కేంద్రాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా సందర్శించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష సజావుగా సాగినట్లు కలెక్టర్‌ తెలిపారు. 


 ‣ ప్రశ్నపత్రం (టెస్ట్‌ బుక్‌లెట్‌ నంబర్‌: 334380) & కీ   



మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?

Published Date : 10-06-2024 11:48:40

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం