* అభ్యర్థుల జాబితాను వెల్లడించిన టీజీపీఎస్సీ
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రావాణా శాఖలోని అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు జులై 1 నుంచి 8వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. హైదరాబాద్లోని ఉస్మానియా సర్వజన ఆసుపత్రిలో ఈ పరీక్షలు ఉంటాయి. అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జూన్ 12, 13 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా మొత్తం 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఖాళీలు భర్తీ కానున్నాయి.
ఏఎంవీఐ నియామక వైద్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.