• facebook
  • whatsapp
  • telegram

TGCET 2024: తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం, కీ



అయిదో తరగతి ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నపత్రం(బుక్‌లెట్‌ కోడ్‌-ఎ) & కీ 



తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక/ గిరిజన/ బీసీ సంక్షేమ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాత పరీక్ష జరిగింది. ప‌రీక్ష ప్రశ్నప‌త్రానికి నిపుణులు రూపొందించిన 'కీ' అందిస్తున్నాం. ఇది కేవ‌లం అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. గురుకుల విద్యాసంస్థ విడుద‌ల చేసే జ‌వాబులనే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.


* 'కీ'ను రూపొందించిన‌వారు: క్రాంతి కీన్‌ అకాడమీ(హైదరాబాద్‌)

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Published Date : 11-02-2024 16:33:33

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం