* మధ్యాహ్నం 3 గంటలకు విడుదల
ఈనాడు ప్రతిభ: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు (జూన్ 28) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 3 నుంచి 11 వరకు పరీక్షలు జరిగాయి. ఫలితాల కోసం results.eenadupratibha.net లో చూడవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.