1. విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్‌ను మార్చండి!
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు యాదాద్రి, భద్రాద్రి సబ్‌క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. పరీక్షల సంస్కరణపై 37వేల సూచనలు
వివిధ పోటీ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీతో పాటు అక్రమాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆయా పరీక్షల సమర్థ నిర్వహణకు తీసుకురాదలచిన సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి 37వేలకు పైగా సూచనలు అందాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఇద్దరు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. కొవిడ్‌తో టైప్-1 మధుమేహ లక్షణాలు వేగవంతం!
కొవిడ్-19 బారినపడ్డ చిన్నారుల్లో టైప్-1 మధుమేహానికి సంబంధించిన లక్షణాలు చాలా వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నగాల్‌కు 68వ ర్యాంకు
ఏటీపీ ర్యాంకింగ్స్‌లో భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ కెరీర్ ఉత్తమ స్థానం సాధించాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.