1. Designing Course: తెలుగు వర్సిటీలో ప్రత్యేక డిజైనింగ్ కోర్సు
తెలుగు భాషా బోధన..పరిశోధనకు అనుబంధంగా డిగ్రీ, పీజీ కోర్సులను నిర్వహిస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కోర్సులకు దీటుగా డిజైనింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. DSC exams: జులై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జులై 18వ నుంచి డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. Education: పరీక్షల సంస్కరణపై 37వేల సూచనలు
వివిధ పోటీ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీతో పాటు అక్రమాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆయా పరీక్షల సమర్థ నిర్వహణకు తీసుకురాదలచిన సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Veterinary University: పశువైద్య విశ్వవిద్యాలయంలో ఒప్పంద నియామకాలు
తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని పశువైద్యశాలల్లో జాతీయ పశువైద్యమండలి (వీసీఐ) తనిఖీల నేపథ్యంలో పాలకమండలి తాత్కాలిక నియామకాలను చేపట్టింది. ఒప్పంద ప్రాతిపదికన 17 మంది బోధన సిబ్బంది నియామకాల కోసం విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. CPGATE: సీపీగెట్కు 64,765 మంది హాజరు
రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పీజీ కళాశాలల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీగెట్కు 88.31 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. జులై 6వ తేదీ నుంచి 16 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.