• facebook
  • whatsapp
  • telegram

AP Group-1: జనవరి 1 నుంచి గ్రూప్‌-1 దరఖాస్తుల స్వీకరణ

* చివ‌రి తేదీ జనవరి 21

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ (12/2023) అనుసరించి దరఖాస్తులను జనవరి 1 నుంచి స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. డిసెంబ‌రు 8న జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ను అనుసరించి జనవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు డిసెంబ‌రు 27న‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

 


 

  ఏపీపీఎస్సీ గ్రూప్‌-I స్క్రీనింగ్ టెస్ట్  


  పేపర్‌-1: జనరల్‌ స్టడీస్‌  
 

చరిత్ర, సంస్కృతి

రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు

భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు

భూగోళశాస్త్రం


  పేపర్ 2: జనరల్‌ ఆప్టిట్యూడ్‌  
 

జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, మానసిక సామర్థ్యాలు

శాస్త్ర, సాంకేతిక రంగాలు


 

   ఏపీపీఎస్సీ పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు 
 

   ఏపీపీఎస్సీనమూనా ప్రశ్నపత్రాలు  



 


మరింత సమాచారం... మీ కోసం!

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.