• facebook
  • whatsapp
  • telegram

Jobs: ఎలక్ట్రిక్‌ వాహనాల టెక్నీషియన్‌గా  ఉచిత శిక్షణ

అంబర్‌పేట, న్యూస్‌టుడే: డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ పరిధిలోని యువతీ, యువకులకు ఎలక్ట్రిక్‌ వాహనాల సర్వీస్‌, మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌గా 6 నెల‌లు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీనియర్‌ మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. 18-28 ఏళ్లలోపు వయసు కలిగి.. ఐటీఐ, డిప్లొమాలో ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఆటోమొబైల్‌ కోర్సులను పూర్తిచేసిన వారు శిక్షణకు అర్హులన్నారు. జనవరి 18లోపు పేర్ల నమోదుకు 80190 50334, 82478 91195 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.