• facebook
  • whatsapp
  • telegram

 Education: 21 వరకు బీఎడ్‌ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్‌(ఓడీఎల్‌) ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఫిబ్రవరి 21 చివరి తేదీ అని విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్‌ పి.వెంకటరమణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు 2023-24కు గాను ఆన్‌లైన్‌లో విశ్వవిద్యాలయ పోర్టల్‌ www.braouonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ రుసుం రూ.1000, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు రూ.750లను డెబిట్‌/క్రెడిట్‌ కార్డు ద్వారా లేదా టీఎస్‌/ఏపీ ఆన్‌లైన్‌ ఫ్రాంచైజీ కేంద్రాల్లో చెల్లించాలన్నారు. మార్చి 5న తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు www.braou.ac.in లో సంప్రదించాలని పేర్కొన్నారు

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.