హిందూపురంగ్రామీణం, న్యూస్టుడే: హిందూపురం నుంచి కదిరి వెళ్లే రహదారిలో ఉన్న నందమూరినగర్(మలుగూరు)లోని డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో 2024-25 సంవత్సరంలో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పేక్నూరుల్లా తెలిపారు. 5వతరగతిలో 80, ప్రథమ ఇంటర్లో ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 23 వరకు గడువు ఉంటుందన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.