అల్లవరం: అల్లవరం మండలం గోడి బాలుర గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. చేరాలనుకునేవారు ఫిబ్రవరి 23వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు. ప్రవేశ పరీక్ష మార్చి 10న ఉంటుందన్నారు. 5వ తరగతిలో 80, ఇంటర్మీడియట్లో బైపీసీ 40, ఎంపీసీ 40 సీట్లు ఖాళీలు ఉన్నట్లు ఆయన వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.