బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)… 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ రిసెర్చ్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఉపకార వేతనం అందుతుంది.
ప్రోగ్రామ్ వివరాలు:
* బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (రిసెర్చ్) ప్రోగ్రామ్
పరిశోదనాంశాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథ్స్, ఫిజిక్స్.
అర్హత: 60% మార్కులతో 2023లో 10+2/ ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా) తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంత్సరంలో పరీక్షకు హాజరయ్యే వారు అర్హులే.
ఎంపిక విధానం: జేఈఈ మెయిన్-2024/ జేఈఈ అడ్వాన్స్డ్-2024/ నీట్ (యూజీ)-2024/ ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2024 స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.500(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250).
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 07-05-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
డీఏఐఐసీటీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు
NIEPA: దిల్లీ, ఎన్ఐఈపీఏలో ప్రవేశాలు
BU: భారతియార్ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాలు
LPU: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) ప్రోగ్రామ్
GRI: గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్లో యూజీ, పీజీ, డిప్లొమా ప్రోగ్రామ్
TS DOST: తెలంగాణ స్టేట్ దోస్త్-2024
Joint CSIR-UGC NET: జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2024
UOH: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీజీ ప్రోగ్రామ్
SPKM IIHT: ఐఐహెచ్టీలో డిప్లొమా కోర్సులు
TTD: సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఎంబీఏ ప్రోగ్రామ్
NFSU: ఎన్ఎఫ్ఎస్యూ 2024-25 ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- పీహెచ్డీ ప్రోగ్రాం
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- మాస్టర్స్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIITDM: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో పీహెచ్డీ ప్రోగ్రాం
EFLU: ఇఫ్లూ, హైదరాబాద్లో పీజీ సర్టిఫికేట్ కోర్సు
EFLU: ఇఫ్లూలో పీహెచ్డీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్