• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SVIMS: తిరుపతి స్విమ్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు 

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ)… 2024-25 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు, సీట్ల వివరాలు:

1. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్(బీఎస్సీ-ఎన్‌): 100 సీట్లు

2. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ): 50 సీట్లు

3. బీఎస్సీ అనెస్తీషియా టెక్నాలజీ(ఏటీ): 12 సీట్లు

4. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్‌టీ): 20 సీట్లు

5. బీఎస్సీ రేడియోగ్రఫీ & ఇమేజింగ్ టెక్నాలజీ (ఆర్‌ఐటీ): 09 సీట్లు

6. బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ: 02 సీట్లు

7. బీఎస్సీ ఈసీజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ: 08 సీట్లు

8. బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ (డీటీ): 12 సీట్లు

9. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ: 04 సీట్లు

10. బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ: 04 సీట్లు

11. బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ(ఆర్‌టీ): 05 సీట్లు

12. బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ: 02 సీట్లు

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు (బీపీటీ కోర్సుకు నాలున్నరేళ్లు)

అర్హత: కనీసం 45% మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణతతో పాటు, ఏపీ ఈఏపీసెట్‌-2024 ర్యాంకు సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్‌-2024 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.2596 (బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు రూ.2077)

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03-07-2024.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22-07-2024.

ప్రొవిజనల్‌ మెరిట్ జాబితా వెల్లడి: 30-07-2024.

అభ్యంతరాలను స్వీకరణకు గడువు: 01-08-2024.

తుది మెరిట్ జాబితా వెల్లడి: 05-08-2024.

ఒకటో దశ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 10-08-2024.

ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 13-08-2024 & 14-08-2024.
 

Important Links

Posted Date: 03-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :