• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Cognizant: కాగ్నిజెంట్‌లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

కాగ్నిజెంట్ కంపెనీ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్- డేటా పోస్టుల భర్తీ్కి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:

* ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ - డేటా పోస్టులు

అర్హత: డిగ్రీ, పీజీ (కామర్స్) లేదా బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత. ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటింగ్‌ నైపుణ్యాలతో పాటు ఇంగ్లిష్ స్కిల్స్ ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా



Some more information 

"Dreams to Reality: Yasir M.'s Inspirational Success Story"
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 07-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :