ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లాలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)కు చెందిన నరోరా అటామిక్ పవర్ స్టేషన్.. రెగ్యులర్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
1. నర్స్-ఎ: 01 పోస్టు
2. కేటగిరీ-1 స్టైపెండరీ ట్రైనీ / సైంటిఫిక్ అసిస్టెంట్/ సైన్స్ గ్రాడ్యుయేట్లు: 12 పోస్టులు
3. కేటగిరీ-2 స్టైపెండరీ ట్రైనీ/ టెక్నీషియన్: 60 పోస్టులు
4. ఎక్స్‌రే టెక్నీషియన్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 74 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిప్లొమా (నర్సింగ్), బీఎస్సీ (కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్), డిగ్రీ, బీఈ/బీటెక్ (మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: నర్స్-ఎ పోస్టుకు 30 ఏళ్లు, కేటగిరీ-1 స్టైపెండరీ ట్రైనీ, ఎక్స్‌రే టెక్నీషియన్ పోస్టులకు 25 ఏళ్లు, కేటగిరీ-2 స్టైపెండరీ ట్రైనీ పోస్టుకు 24 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు దివ్యాంగులకు 10 ఏళ్లు
సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు నర్స్-ఎ పోస్టుకు రూ.67,350, కేటగిరీ-1 స్టైపెండరీ ట్రైనీ పోస్టుకు రూ.53,100, కేటగిరీ-2 స్టైపెండరీ ట్రైనీ పోస్టుకు రూ.32,550, ఎక్స్‌రే టెక్నీషియన్ పోస్టుకు రూ.38,250.
దరఖాస్తు ఫీజు: నర్స్-ఎ, కేటగిరీ-1, 2 స్టైపెండరీ ట్రైనీ రూ.150, ఎక్స్‌రే టెక్నీషియన్ పోస్టుకు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ దివ్యాంగులు/ మహిళలకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 16-07-2024.
దరఖాస్తు చివరి తేదీ: 05-08-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
IHM: హైదరాబాద్ ఐహెచ్ఎంలో ఖాళీలు
ITI Limited: ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో మేనేజీరియల్ పోస్టులు
GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజినీర్ పోస్టులు
CRPF: సీఆర్పీఎఫ్లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో 57వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
MECON: మెకాన్ లిమిటెడ్‌లో 309 ఇంజినీరింగ్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
SAIL: సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 450 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
IITM: పుణె ఐఐటీఎంలో రిసెర్చ్ ఫెలో పోస్టులు
SBI: ఎస్బీఐలో 16 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
BOM: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 195 ఆఫీసర్ ఉద్యోగాలు
Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
NBA: చెన్నై ఎన్బీఏలో సైంటిఫిక్ కన్సల్టెంట్ పోస్టులు
AIIMS DEOGHAR: దేవ్‌ఘర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులు
AIIMS Rajkot: రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ ఖాళీలు