పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్మర్).. ఖాళీగా ఉన్న గ్రూపు బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
గ్రూపు బి పోస్టులు
1. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: 01 పోస్టు
2. జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ : 01 పోస్టు
3. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్: 04 పోస్టులు
4. నర్సింగ్ ఆఫీసర్: 154 పోస్టులు
5. ట్యూటర్ ఇన్ స్పీచ్ పాథాలజీ అండ్ ఆడియాలజీ: 01 పోస్టు
6. ఎక్స్‌రే టెక్నిషియన్ (రేడియోథెరపీ): 01 పోస్టు
7. ఎక్స్‌రే టెక్నిషియన్ (రేడియోడయాగ్నోసిస్): 05 పోస్టులు
8. టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ (ఫిజియాలజీ): 01 పోస్టు
9. టెక్నికల్ అసిస్టెంట్ (న్యూక్లియర్ మెడిసిన్): 01 పోస్టు
గ్రూపు సి పోస్టులు
1. అసస్తీషియా టెక్నిషియన్: 01 పోస్టు
2. అడియాలజీ టెక్నిషియన్: 01 పోస్టు
3. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 24 పోస్టులు
4. ఫార్మాసిస్ట్: 06 పోస్టులు
5. రెస్పిరేటరీ ల్యాబొరేటరీ టెక్నిషియన్: 02 పోస్టులు
6. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 01 పోస్టు
7. కార్డియోగ్రఫీ టెక్నిషియన్: 05 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 209
అర్హత: పన్నెండో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ/బీటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 నుంచి 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ - సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.1,500, ఎస్సీ/ ఎస్టీలకు రూ. 1,200, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు చివరి తేదీ: 19-08-2024.
డౌన్లోడ్ హాల్‌టికెట్: 02-09-2024.
పరీక్ష తేదీ: 14-09-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter,Share chat, Google News Subscribe our Youtube Channel.
THDC: టీహెచ్‌డీసీలో 55 టెక్నికల్/నాన్ టెక్నికల్ పోస్టులు
IHBAS: ఐహెచ్బీఏఎస్ దిల్లీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
AIIMS DEOGHAR: దేవ్‌ఘర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
CUJ: ఝార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలు
NEEPCO: ఎన్ఈఈపీసీఓలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
SBI SCO: స్టేట్ బ్యాంకులో 1,040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
NTPC: ఎన్టీపీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో నాన్ టీచింగ్ ఖాళీలు
NCGTC: ఎన్సీజీటీసీ, ముంబయిలో మేనేజీరియల్ పోస్టులు
NIHMAS: బెంగళూరు నిమ్హాన్స్లో ఖాళీలు
IHM: హైదరాబాద్ ఐహెచ్ఎంలో ఖాళీలు
ITI Limited: ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో మేనేజీరియల్ పోస్టులు
NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజినీర్ పోస్టులు
CRPF: సీఆర్పీఎఫ్లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో 57వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
MECON: మెకాన్ లిమిటెడ్‌లో 309 ఇంజినీరింగ్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు