• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIIMS DEOGHAR: దేవ్‌ఘర్‌ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు 

ఝార్ఖండ్​ దేవ్‌ఘర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. కింది విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు..

1. ప్రొఫెసర్‌:  25 పోస్టులు

2. అడిషనల్‌ ప్రొఫెసర్‌ : 14 పోస్టులు

3. అసోసియేట్ ప్రొఫెసర్‌: 09 పోస్టులు

4. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 18 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 66

విభాగాలు: అనస్తీయాలజీ, బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, పాథాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అండ్‌ బ్లడ్ బ్యాంక్, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఎండ్రోక్రినాలజీ అండ్‌ మెటబాలిజం,రేడియో- డయాగ్నోసిస్ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,68,900 - రూ. 2,20,400, అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,42,200 - రూ. 2,11,400, అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,38,300 - రూ. 2,11,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ. 1,01,500 - రూ. 1,67,400.

వయో పరిమితి: ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 58 ఏళ్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.3000, ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌, ఈమెయిల్ ద్వారా.

ఈమెయిల్: recruitment2022@aiimsdeoghar.edu.in

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఎయిమ్స్‌ దేవ్‌ఘర్‌, అకాడమిక్‌ బ్లాక్‌, దేవీపుర్‌, దేవ్‌ఘర్‌ చిరునామాకు పంపాలి.

ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: 10-08-2024.

ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: 17-08-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 22-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :