• facebook
  • twitter
  • whatsapp
  • telegram

THDC: టీహెచ్‌డీసీలో 55 టెక్నికల్/నాన్ టెక్నికల్ పోస్టులు 

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన టెక్నికల్ అండ్‌ నాన్ టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు:

1. బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌

2. కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌

3. రెన్యువబుల్ ఎనర్జి ప్రాజెక్ట్స్‌

4. కార్పొరేట్‌ ప్లానింగ్‌

5. కాంట్రాక్ట్స్‌ అండ్‌ ప్రొక్యుర్‌మెంట్‌

6. సేఫ్టీ

7. ప్రాజెక్ట్‌ మానిటర్‌

8. నార్త్‌ ఈస్ట్‌ హైడ్రో ప్రాజెక్ట్‌

9. థర్మల్ ప్రాజెక్ట్స్‌

10. ఎన్విరాన్మెంట్‌

11. మెడికల్

పోస్టుల వివరాలు: మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, సీనియర్‌ మెడికల్ ఆఫీసర్‌.

అర్హత: సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 16-08-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 22-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :