హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజినీరింగ్ సెట్ 2024 నోటిఫికేఫన్‌ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హులైన డిప్లొమా అభ్యర్థులు పీజేటీఎస్ అగ్రి వర్సిటీ పరిధిలో బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ ప్రోగ్రామ్, బీటెక్ (అగ్రి ఇంజినీరింగ్) డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు పొందవచ్చు. వ్యవసాయ సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 9వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సెట్ వివరాలు:
* అగ్రిసెట్-2024
అర్హత: డిప్లొమా (అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్/ ఆర్గానిక్ ఫార్మింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
మొత్తం సీట్లు: 92. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 9, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 34 సీట్లు కేటాయించారు.
* అగ్రి ఇంజినీరింగ్ సెట్ 2024
అర్హత: డిప్లొమా (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
మొత్తం సీట్లు: 8. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 1, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 1 సీటు కేటాయించారు.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1400; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.700.
ముఖ్యమైన తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.08.2024.
ఆలస్య రుసుముతో దరఖాస్తు ప్రారంభం: 10.08.2024.
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 12.08.2024.
ఆన్లైన్ పరీక్ష తేదీ: 24.08.2024.
ప్రశ్నపత్రం, కీ అందుబాటులో ఉండే తేదీలు: 28.08.2024 నుంచి 29.08.2024 వరకు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
XAT: జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2025
APPSC RIMC: ఏపీపీఎస్సీ- ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
ANGRAU: ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో బీఎస్సీ, బీటెక్ ప్రోగ్రామ్
JNV Selection Test: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
SVIMS: తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు
GATE 2025: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2025
PJTSAU: జయశంకర్ వర్సిటీలో యూజీ ప్రోగ్రామ్
ANGRAU: ఎన్జీ రంగా వర్సిటీలో బీఎస్సీ ప్రోగ్రామ్
Drysrhu: డా.వైఎస్సార్హెచ్యూలో బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ కోర్సు
AGRICET: ఏపీ అగ్రిసెట్ 2024
RRU: రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ, శివమొగ్గలో డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్
SVPISTM: సర్దార్ వల్లభాయ్ పటేల్ టెక్స్టైల్స్ స్కూల్లో యూజీ, పీజీ కోర్సులు
CLAT: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2025
CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం