ఝార్ఖండ్ దేవ్ఘర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. కింది విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
1. ప్రొఫెసర్: 25 పోస్టులు
2. అడిషనల్ ప్రొఫెసర్ : 14 పోస్టులు
3. అసోసియేట్ ప్రొఫెసర్: 09 పోస్టులు
4. అసిస్టెంట్ ప్రొఫెసర్: 18 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 66
విభాగాలు: అనస్తీయాలజీ, బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, పాథాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఎండ్రోక్రినాలజీ అండ్ మెటబాలిజం,రేడియో- డయాగ్నోసిస్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,68,900 - రూ. 2,20,400, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,42,200 - రూ. 2,11,400, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,38,300 - రూ. 2,11,400, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ. 1,01,500 - రూ. 1,67,400.
వయో పరిమితి: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు 58 ఏళ్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3000, ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్, ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్: recruitment2022@aiimsdeoghar.edu.in
ఆఫ్లైన్ దరఖాస్తులను ఎయిమ్స్ దేవ్ఘర్, అకాడమిక్ బ్లాక్, దేవీపుర్, దేవ్ఘర్ చిరునామాకు పంపాలి.
ఈమెయిల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: 10-08-2024.
ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: 17-08-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter,Share chat, Google News Subscribe our Youtube Channel.
THDC: టీహెచ్డీసీలో 55 టెక్నికల్/నాన్ టెక్నికల్ పోస్టులు
IHBAS: ఐహెచ్బీఏఎస్ దిల్లీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
JIPMER: జిప్మర్లో గ్రూపు బి, సి ఉద్యోగాలు
CUJ: ఝార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలు
NEEPCO: ఎన్ఈఈపీసీఓలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
SBI SCO: స్టేట్ బ్యాంకులో 1,040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
NTPC: ఎన్టీపీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో నాన్ టీచింగ్ ఖాళీలు
NCGTC: ఎన్సీజీటీసీ, ముంబయిలో మేనేజీరియల్ పోస్టులు
NIHMAS: బెంగళూరు నిమ్హాన్స్లో ఖాళీలు
IHM: హైదరాబాద్ ఐహెచ్ఎంలో ఖాళీలు
ITI Limited: ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో మేనేజీరియల్ పోస్టులు
NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజినీర్ పోస్టులు
CRPF: సీఆర్పీఎఫ్లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో 57వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
MECON: మెకాన్ లిమిటెడ్లో 309 ఇంజినీరింగ్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు