రాంచీలోని ఝార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీ (సీయూజే).. రెగ్యులర్ ప్రాతిపదికన కింది విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
1. ప్రొఫెసర్: 12 పోస్టులు
2. అసోసియేట్ ప్రొఫెసర్: 17 పోస్టులు
3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 08 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 37 పోస్టులు
విభాగాలు: ఆంథ్రోపాలజీ అండ్ ట్రైబల్ స్టడీస్, ఇంగ్లిష్ స్టడీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎనర్జీ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,44,200- రూ.2,18,200, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,31,400- రూ.2,17,100, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.57,700- రూ.1,82,400.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 15-08-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter,Share chat, Google News Subscribe our Youtube Channel.
NEEPCO: ఎన్ఈఈపీసీఓలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
SBI SCO: స్టేట్ బ్యాంకులో 1,040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
NTPC: ఎన్టీపీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో నాన్ టీచింగ్ ఖాళీలు
NCGTC: ఎన్సీజీటీసీ, ముంబయిలో మేనేజీరియల్ పోస్టులు
NIHMAS: బెంగళూరు నిమ్హాన్స్లో ఖాళీలు
IHM: హైదరాబాద్ ఐహెచ్ఎంలో ఖాళీలు
ITI Limited: ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో మేనేజీరియల్ పోస్టులు
NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజినీర్ పోస్టులు
CRPF: సీఆర్పీఎఫ్లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో 57వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
MECON: మెకాన్ లిమిటెడ్‌లో 309 ఇంజినీరింగ్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
SAIL: సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 450 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
IITM: పుణె ఐఐటీఎంలో రిసెర్చ్ ఫెలో పోస్టులు
SBI: ఎస్బీఐలో 16 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు