పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ (ఐఐటీఎం).. రిసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
వివరాలు
* రిసెర్చ్ ఫెలో: 30 పోస్టులు
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెట్/ గేట్/ ఎల్ఎస్ స్కోరుతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 10.08.2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ, ఎక్స్ సర్వీస్మెన్లకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.37,000.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్య్వూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 10.
మరింత సమాచారం... మీ కోసం!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
GDS POSTAL JOBS: పోస్టల్ శాఖలో 44,228 ఉద్యోగాలు
CRPF: సీఆర్పీఎఫ్లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో 57వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
MECON: మెకాన్ లిమిటెడ్‌లో 309 ఇంజినీరింగ్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
SAIL: సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 450 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
SBI: ఎస్బీఐలో 16 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
BOM: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 195 ఆఫీసర్ ఉద్యోగాలు
HLL: హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 1,217 సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్, సెంటర్ మేనేజర్ పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
NBA: చెన్నై ఎన్బీఏలో సైంటిఫిక్ కన్సల్టెంట్ పోస్టులు
AIIMS DEOGHAR: దేవ్‌ఘర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులు
AIIMS Rajkot: రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ ఖాళీలు
AIIMS Rajkot: రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో 48 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
SAIL: సెయిల్‌లో 249 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
IIT Ropar: రోపర్ ఐఐటీలో ఫ్యాకల్టీ ఖాళీలు