• facebook
  • twitter
  • whatsapp
  • telegram

JIPMER: జిప్‌మర్‌లో గ్రూపు బి, సి ఉద్యోగాలు 

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌)..  ఖాళీగా ఉన్న గ్రూపు బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు..

గ్రూపు బి పోస్టులు

1. జూనియర్‌ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్‌: 01 పోస్టు

2. జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ : 01 పోస్టు

3. మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్‌: 04 పోస్టులు

4. నర్సింగ్‌ ఆఫీసర్‌: 154 పోస్టులు

5. ట్యూటర్‌ ఇన్‌ స్పీచ్‌ పాథాలజీ అండ్‌ ఆడియాలజీ: 01 పోస్టు

6. ఎక్స్‌రే టెక్నిషియన్ (రేడియోథెరపీ): 01 పోస్టు

7. ఎక్స్‌రే టెక్నిషియన్ (రేడియోడయాగ్నోసిస్‌): 05 పోస్టులు

8. టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్‌ (ఫిజియాలజీ): 01 పోస్టు

9. టెక్నికల్‌ అసిస్టెంట్ (న్యూక్లియర్‌ మెడిసిన్): 01 పోస్టు

గ్రూపు సి పోస్టులు

1. అసస్తీషియా టెక్నిషియన్‌: 01 పోస్టు

2. అడియాలజీ టెక్నిషియన్‌: 01 పోస్టు

3. జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్: 24 పోస్టులు

4. ఫార్మాసిస్ట్‌: 06 పోస్టులు

5. రెస్పిరేటరీ ల్యాబొరేటరీ టెక్నిషియన్‌: 02 పోస్టులు

6. స్టెనోగ్రాఫర్ గ్రేడ్‌-2: 01 పోస్టు

7. కార్డియోగ్రఫీ టెక్నిషియన్‌: 05 పోస్టులు 

మొత్తం పోస్టుల సంఖ్య: 209 

అర్హత:  పన్నెండో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ/బీటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 27 నుంచి 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ - సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీలకు రూ.1,500, ఎస్సీ/ ఎస్టీలకు రూ. 1,200, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు చివరి తేదీ: 19-08-2024.

డౌన్‌లోడ్‌ హాల్‌టికెట్‌: 02-09-2024.

పరీక్ష తేదీ: 14-09-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 22-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :