విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అర్కిటెక్చర్.. కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
* ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్: 04 పోస్టులు
విభాగాలు: ప్లానింగ్, అర్కిటెక్చర్.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,31,400.
దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోగా ది డైరెక్టర్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అర్కిటెక్చర్, విజయవాడ, 4/4, ఐటీఐ రోడ్, విజయవాడ చిరునామాకి పంపించాలి.
ప్రకటన తేదీ: 26.06.2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పవర్ గ్రిడ్‌లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
CUJ: ఝార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలు
NEEPCO: ఎన్ఈఈపీసీఓలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
SBI SCO: స్టేట్ బ్యాంకులో 1,040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
NTPC: ఎన్టీపీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో నాన్ టీచింగ్ ఖాళీలు
NCGTC: ఎన్సీజీటీసీ, ముంబయిలో మేనేజీరియల్ పోస్టులు
NIHMAS: బెంగళూరు నిమ్హాన్స్లో ఖాళీలు
IHM: హైదరాబాద్ ఐహెచ్ఎంలో ఖాళీలు
ITI Limited: ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో మేనేజీరియల్ పోస్టులు
NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజినీర్ పోస్టులు
CRPF: సీఆర్పీఎఫ్లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో 57వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
MECON: మెకాన్ లిమిటెడ్‌లో 309 ఇంజినీరింగ్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
SAIL: సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 450 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
IITM: పుణె ఐఐటీఎంలో రిసెర్చ్ ఫెలో పోస్టులు