• facebook
  • twitter
  • whatsapp
  • telegram

THSTI: టీహెచ్ఎస్‌టీఐలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు 

ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌.. కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: 

1. డేటా మేనేజర్‌: 01 

2. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌: 01 పోస్టు

3. సీనియర్‌ ఫీల్డ్‌ వర్కర్‌: 01

4. జూనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌: 01

5. టెక్నికల్‌ ఆఫీసర్‌: 01 

6. క్వాలిటీ కంట్రోల్‌ అసిస్టెంట్‌: 01

7. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 02 పోస్టులు

మొత్తం పోస్టులు: 08 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 30 ఏళ్లు, జూనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌, క్వాలిటీ కంట్రోల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 35 ఏళ్లు,  డేటా మేనేజర్‌కు 45 ఏళ్లు, సీనియర్‌ ఫీల్డ్‌ వర్కర్‌కు 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.118, ఇతరులకు రూ.236.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 26-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 08-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :