మహారాష్ట్ర సంగమ్నేర్లోని శ్రీ ఓంకార్‌నాథ్ మాల్పనీ లా కాలేజీ.. కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
ఖాళీల వివరాలు...
* అసిస్టెంట్ ప్రొఫెసర్: 04 పోస్టులు
విభాగాలు: ఇంగ్లిష్, ఎకనామిక్స్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ వెలువడిన 31 రోజుల్లోపు ఆఫ్‌లైన్ దరఖాస్తులను సెక్రటరీ, శిక్షణ్ ప్రసారక్ సంస్థ, పుణె-నాసిక్ హైవే, సంగమ్నేర్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 31-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
KOTAK: కొటక్ మహీంద్రా బ్యాంకులో ఏరియా సేల్స్ మేనేజర్ ఉద్యోగాలు
Karur Vysya Bank: కరూర్ వైశ్యా బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్ పోస్టులు
Deloitte: డెలాయిట్‌లో బిజినెస్ ప్రాసెస్ సొల్యూషన్స్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
KOTAK: కొటక్ బ్యాంకులో బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Broadridge: బ్రాడ్రిడ్జ్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు