• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ESIC VAPI:  వాపి ఈఎస్‌ఐసీ  హాస్పిటల్‌లో సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు 

గుజరాత్‌ రాష్ట్రం వాపిలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్‌సూరెన్స్‌ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) హాస్పిటల్‌.. ఒప్పంద ప్రాతిపదికన పార్ట్‌టైం/ ఫుల్‌టైం సీనియర్‌ రెసిడెంట్ ఖాళీల భర్తీకి  ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు

* సీనియర్‌ రెసిడెంట్స్‌ (పార్ట్‌టైం/ ఫుల్‌టైం): 17 పోస్టులు

విభాగాల వారీ ఖాళీల వివరాలు:

1. అనస్థీషియా: 03 పోస్టులు

2. క్యాజువాలిటీ: 01 పోస్టు

3. ఈఎన్‌టీ: 01 పోస్టు

4. మెడిసిన్: 03 పోస్టులు

5. ఆర్థోపెడిక్స్‌: 02 పోస్టులు

6. రేడియాలజీ: 01 పోస్టు

7. సర్జరీ: 03 పోస్టులు

8. ఓబీజీ: 01 పోస్టు

అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.1, 27,953.

వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగులకు సడలింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 19-07-2024.

వేదిక: ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌ వాపి, సెల్వస్సా రోడ్, చానోద్‌.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 10-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :