• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 66 ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఉద్యోగాలు 

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన రైల్‌ ఇండియా టెక్ని్కల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌.. ఒప్పంద ప్రాతిపదికన 66 ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

1. సైట్‌ ఇంజినీర్‌ (బ్రిడ్జ్‌, ట్రాక్‌, సివిల్‌, ఓహెచ్‌ఈ/పవర్‌/ఎస్‌ అండ్‌ ఈ) : 35 పోస్టులు

2. సెక్షన్ ఇంజినీర్‌(వర్క్స్‌/ ఎలక్ట్రికల్‌/): 13 పోస్టులు

3. డిజైన్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ ఎలక్ట్రికల్‌): 02 పోస్టులు

4. క్వాలిటీ అస్యూరెన్స్‌/ కంట్రోల్‌ మేనేజర్‌ (సివిల్‌): 02 పోస్టులు

5. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌): 03 పోస్టులు

6. సైట్‌ సర్వేయర్‌: 05 పోస్టులు

7. అసిస్టెంట్ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఫైనాన్స్‌): 03 పోస్టులు

8. సైట్ సర్వేయర్‌/ ఎస్టిమేటర్‌/ డిజైనర్‌ (ఎలక్ట్రికల్‌): 01 పోస్టు

9. రైల్వే ఆపరేషన్స్‌ అండ్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్‌: 02 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 66 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 55 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 26-07-2024.

ఇంటర్వ్యూ తేదీలు: జులై 22 నుంచి 26 వరకు.

వేదిక: 

1. శిఖర్, ప్లాట్ 1, లీజర్ వ్యాలీ, రైట్స్‌ భవన్, ఐఎఫ్‌ఎఫ్‌సీఓ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర, సెక్టార్ 29, గుడ్‌గావ్‌, హరియాణా.

2. రైట్స్ ఆఫీస్, 404, ద్వారకేష్ బిజినెస్ హబ్, తపోవన్ సర్కిల్ మోటేరా దగ్గర, అహ్మదాబాద్.

3. రైట్స్ ఆఫీస్- వ్యాట్‌-741/742, 4వ అంతస్తు, టవర్ నెం. 3 & 7, సెక్షన్ 30ఏ, ఇంటర్నేషనల్ ఇన్ఫోటెక్ పార్క్ వాషి రైల్వే స్టేషన్ కాంప్లెక్స్, నవీ ముంబయి.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :