* రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించింది. జూన్ 8వ తేదీన పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి.
ఏపీ ఎడ్‌సెట్ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఏపీ ఎడ్‌సెట్ 2024 స్కోర్‌కార్డు కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.