* డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు సుమారు 1.4 లక్షల మంది హాజరయ్యారు. మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలను నిర్వహించారు. ఫలితాలను https://pratibha.eenadu.net/ లో చూడవచ్చు. మొదటి సంవత్సరం ఫలితాలను జూన్ 26న విడుదల చేస్తారు.
♦ AP Inter 2nd year (General) Adv. supplementary Results 2024
♦ AP Inter 2nd year (Vocational) Adv. supplementary Results 2024
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.