* డైరెక్ట్ రిజల్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లాసెట్/ పీజీఎల్‌సెట్-2024 లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూన్ 9న లాసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా న్యాయవిద్యలో ప్రవేశాలు ఉంటాయి.
ఏపీ లాసెట్-2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఏపీ లాసెట్-2024 ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.