* రిజల్ట్ డైరెక్ట్ లింక్..
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఏపీ పీజీసెట్) ఫలితాలను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించింది. ప్రవేశ పరీక్షలు జూన్ 10 నుంచి 13 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఏపీ పీజీసెట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 17 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
ఏపీ పీజీసెట్ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఏపీ పీజీసెట్ 2024 ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.