• facebook
  • whatsapp
  • telegram

APDEECET Result: ఏపీ డీఈఈసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌

* డైరెక్ట్‌ లింక్‌ ఇదే..
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఏపీలో డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్‌)-2024 ఫలితాలు విడుదలయ్యాయి. డీఈఈసెట్‌ ర్యాంకు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు/ ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. మే 24న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్‌ 6 నుంచి 8 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం, జూన్‌ 10న సీట్ల కేటాయింపు, జూన్‌ 12 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.



​​​​  ఏపీ డీఈఈసెట్‌-2024 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.