• facebook
  • whatsapp
  • telegram

APPSC Group2 Key: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం & ‘కీ’



గ్రూపు-2 ప్రిలిమ్స్‌  నాలుగు సిరీస్‌ల  ‘కీ’


ప్రశ్నపత్రం (పేపర్‌ కోడ్‌: డి, టెస్ట్‌ బుక్‌లెట్‌ నంబర్‌: 449316) & ‘కీ’


వీడియో


ప్రశ్నపత్రం (పేపర్‌ కోడ్‌: ఎ, టెస్ట్‌ బుక్‌లెట్‌ నంబర్‌: 457089) & ‘కీ’


ప్రశ్నపత్రం (పేపర్‌ కోడ్‌: బి, టెస్ట్‌ బుక్‌లెట్‌ నంబర్‌: 463774) & ‘కీ’


ప్రశ్నపత్రం (పేపర్‌ కోడ్‌: సి, టెస్ట్‌ బుక్‌లెట్‌ నంబర్‌: 458387) & ‘కీ’


ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 సర్వీసు పోస్టుల నియామకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ప్రాథమిక పరీక్ష (Prelims)ను ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించింది. ఈ రాత‌ప‌రీక్ష ప్రశ్నప‌త్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'ని అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. ఏపీపీఎస్సీ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.


ఈ 'కీ'ని రూపొందించిన‌వారు: శ్రీ ప్రజ్ఞ స్డడీ సర్కిల్ (తిరుపతి), వి.శంకర్‌రెడ్డి, ఎం.జితేంద‌ర్‌రెడ్డి, సీహెచ్‌ కృష్ణప్రసాద్‌, కె.దొర, బంగారు స‌త్యనారాయ‌ణ‌, ఎస్‌. జయకర్‌.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సేద్య సంక్షోభానికి ఎరువు

‣ దేశంలో పేదరికం లెక్కలేనంత!

‣ పాక్‌ సైన్యం రాజకీయ చదరంగం

‣ చైనా ముత్యాలసరంలో మాల్దీవులు

‣ చిత్తడి నేలలపై పెరుగుతున్న ఒత్తిడి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.