* రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్‌కార్డు నంబర్, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూడవచ్చు. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు.
సీబీఎస్ఈ 10వ తరగతి రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.