* డేట్ షీట్ విడుదల
ఈనాడు ప్రతిభ డెస్క్: సీబీఎస్ఈ (CBSE) 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్ షీట్‌ను బోర్డు విడుదల చేసింది. ఈ మేరకు జులైలో జరిగే పరీక్షల తేదీలను వెల్లడించింది. జులై 15, 16, 18, 19, 20, 22 తేదీల్లో 10వ తరగతి; జులై 15వ తేదీన 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్ఈ బోర్డు తెలిపింది.
సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్
సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.