రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జులై 6 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించిన సీపీగెట్ పరీక్షల ప్రాథమిక కీ వెబ్సైట్లో ఉంచామని, వాటిపై అభ్యంతరాలుంటే జులై 25లోపు ఈమెయిల్ ద్వారా పంపాలని కన్వీనర్ ఐ.పాండురంగారెడ్డి కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ పవర్ గ్రిడ్‌లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు