• facebook
  • whatsapp
  • telegram

Group 1 Prelims Halltickets: గ్రూప్‌-1 హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌

* జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష



 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల కోసం జూన్‌ 9న నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ మేరకు హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు హాల్‌టికెట్లు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాత వ్యక్తిగత వివరాల్లో భాగంగా పేరులో పొరపాట్లు దొర్లితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్‌ ఇవ్వాలి. ఆ వివరాలన్నీ కమిషన్‌.. వెబ్‌సైట్లో పొందుపరిచింది. 

 
   టీజీపీఎస్సీ గ్రూప్‌-1 హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి   


 

 TSPSC GROUP1 STUDY MATERIAL


♦ PREVIOUS PAPERS


 MODEL PAPERS

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.