‣ మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఎంపిక
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష ఫలితాలను మే 10న విడుదల చేసింది. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ 35 కళాశాలల్లో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష ఫలితాలను మే 10న విడుదల చేసింది. సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణకుమార్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఫలితాలను www.tsrjdc.cgg.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఎంపికైన విద్యార్థులకు రెండు మూడు రోజుల్లో సమాచారం పంపిస్తామని సంస్థ తెలిపింది.
Some more information
‣ "Unveiling the Secret to Yasir M.'s Multi-Crore Success"
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.