ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(టీఎస్సీహెచ్ఈ) పేరును ఇక నుంచి తెలంగాణ ఉన్నత విద్యామండలి(టీజీసీహెచ్ఈ)గా మారుస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం జీఓ జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు టీఎస్ బదులు టీజీగా పేర్కొనాలని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.