విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Job Calendar : 50 వేల ఖాళీలతో జాబ్ క్యాలెండర్?

*అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటనకు అవకాశం
 


 

ఈనాడు-ప్రతిభ డెస్క్: తెలంగాణ నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ మంగళవారం (జులై 23న) అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంతి రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్యాలెండర్ లో సుమారు 50 వేల వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏటా మార్చి 31 వరకు ప్రభుత్వంలో ఏర్పడిన ఖాళీలను గుర్తించి, నోటిఫికేషన్లు విడుదల చేసి, డిసెంబరు నాటికి నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు శాఖల వారీగా ఖాళీల వివరాలు అందితే అసెంబ్లీలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

‣ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?



 

Published at : 23-07-2024 10:43:50

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం