* ముగిసిన వేసవి సెలవులు
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీల పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు మార్చి 31 నుంచి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో శనివారం (జూన్ 1) పునఃప్రారంభం కళాశాలలు కానున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.