1. కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద తొలి క్లాసికల్ విజయం!
భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద క్లాసికల్ ఫార్మాట్లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించాడు. నార్వే చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్లో 37 ఎత్తుల్లో గెలిచిన ప్రజ్ఞానంద.. 5.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ!
తెలంగాణ రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి.. 13.30 నిమిషాల నిడివితో మరోటి రెండు వర్షన్లుగా ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. అగ్నిబాణ్ రాకెట్ విజయవంతం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, శ్రీహరికోటలోని షార్‌లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి మే 30న అగ్నిబాణ్ రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. అసఫ్‌జాహీల కాలం నాటి వెండి నాణేలు లభ్యం!
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లిలో పురాతన వెండి నాణేలు లభ్యమయ్యాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. హైదరాబాద్‌లో ఫార్మాలిటికా పదో సదస్సు ప్రారంభం
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఫార్మాలిటికా పదో సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాగ్జిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ్‌భాస్కర్ ప్రసంగిస్తూ కొవిడ్ పరిణామాల అనంతరం దేశ ఔషధ పరిశ్రమ మరింతగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.