1. చివరి దశలో 62 శాతం పోలింగ్!
ఏడు విడతల్లో భాగంగా చివరి దశ కింద ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో కలిపి 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. సుమారు 62% మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. టీ20 ప్రపంచకప్ ప్రారంభం!
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఆకర్షణీయ టోర్నీకి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎంతో ఇష్టపడే టీ20 ఫార్మాట్లో ప్రపంచకప్ ప్రారంభమైంది. క్రికెట్‌కు అంతగా ప్రాధాన్యం లేని అమెరికా.. వెస్టిండీస్‌తో కలిసి ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతుండటం విశేషం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. శ్వేతసౌధంలో బృహత్ సోమ సందడి
అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ - 2024 పోటీల్లో విజేతగా నిలిచిన భారత సంతతికి చెందిన బృహత్ సోమ, ఫైనల్‌కు చేరిన మరో ఏడుగురికి జీవితాంతం గుర్తుండిపోయే అరుదైన అవకాశం దక్కింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ర్యానిటిడిన్ వినియోగంపై అమెరికా, ఐరోపా సహా పలు దేశాల్లో ఆంక్షలు
ఛాతీలో మంట, కడుపులో గ్యాస్, అల్సర్ల నివారణకు వినియోగించే మందుల్లో ర్యానిటిడిన్ హెచ్‌సీఎల్ ఒకటి. ఈ మాత్ర ధర తక్కువే. ఓటీసీ (ఓవర్ ద కౌంటర్) అమ్మకాలు అధికం. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతో విస్తృతంగా వాడుకలో ఉంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. సింగరేణికి అత్యుత్తమ పనితీరు అవార్డు
సంస్థ విభాగంలో అత్యుత్తమ పనితీరు కనపరిచిన సింగరేణి సంస్థకు, ఆ సంస్థ సీఎండీ బలరాంకు జాతీయ అవార్డుడు దక్కాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్ (ఐఐఐఈ) సంస్థ ఈ అవార్డులకు ఎంపిక చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.