1. వారణాసిలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్!
వారణాసిలో జరిగిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 9.26 కోట్ల రైతులకు ఆదాయ మద్దతు పథకంలో భాగంగా రూ.20 వేల కోట్లను విడుదల చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. లిఫ్ట్‌లో అంతరిక్షానికి వెళ్లే వినూత్న ప్రాజెక్టు!
భవనంలోని పైఅంతస్తుకు సునాయాసంగా చేరుకోవడానికి లిఫ్ట్ వాడుతుంటాం. అదే రీతిలో మరింత పైకెళితే? రోదసిని చేరుకోగలిగితే..! ఇదంతా సైన్స్ కాల్పనిక సాహిత్యంలా అనిపిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. పావో నూర్మి క్రీడల్లో నీరజ్‌కు పసిడి!
పారిస్ ఒలింపిక్స్ ముంగిట భారత జావెలిన్‌త్రో స్టార్ నీరజ్ చోప్రా ఫామ్ ప్రదర్శిస్తున్నాడు. ఫిన్లాండ్లో జరిగిన పావో నూర్మి క్రీడల్లో అతడు పసిడి పతకంతో మెరిశాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. రష్యాలో వింత వ్యాధి విజృంభణ!
రష్యాలో పదుల సంఖ్యలో బాచులిజం అనుమానిత కేసులు విజృంభించాయి. అరుదైన, ప్రమాదకరమైన ఈ వ్యాధి లక్షణాలతో నాలుగు భిన్న ప్రాంతాల్లో బాధితులు ఆసుపత్రుల్లో చేరారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4.62 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్ 17 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 21% పెరిగి రూ.4.62 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.