1. యోగాతో ప్రపంచ శ్రేయస్సు!
యోగాను అంతర్జాతీయ శ్రేయస్సు సాధకంగా ప్రపంచం చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యోగా సాధనను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. పేపర్ లీక్‌కు 10 ఏళ్ల జైలు!
వరుస పేపర్ లీక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఏపీలో కొలువు తీరిన కొత్త శాసనసభ!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త శాసనసభ కొలువు తీరింది. పదహారో సమావేశాల తొలిరోజున 171 మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 సెమీస్‌లో ధీరజ్
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నమెంట్లో భారత ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్, అంకిత భాకత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. టెక్టరో కన్సల్టింగ్‌కు గూగుల్ అవార్డు
టెక్టరో కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు గూగుల్ నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మక ‘2024 గ్లోబల్ గ్రోత్ యాక్సెలరేటర్’ అవార్డు లభించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.