1. బైడెన్, ట్రంప్ మాటల యుద్ధం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. టెస్టు సిరీస్‌లో ఒక్క రోజే 525 పరుగులు
టెస్టు సిరీస్‌లో 3-0తో దక్షిణాఫ్రికాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిల జట్టు ఏకైక టెస్టులో సత్తా చాటింది. అద్భుతమైన బ్యాటింగ్‌తో తొలి రోజే మ్యాచ్‌పై పట్టు బిగించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ప్రాథమిక గణితంలో ఉపాధ్యాయుల తడబాటు
భారత్‌తోపాటు మధ్య ప్రాచ్య దేశాల్లోని గణిత ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది నిష్పత్తి, అనుపాత తార్కికం, బీజ గణితం, ఎస్టిమేషన్, లాజికల్ రీజనింగ్ వంటి ప్రాథమిక భావనల్లో తడబడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ నియామకం
ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్ మిస్రీ (59) విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. చాంగే-6 తెచ్చిన చందమామ నమూనాలు 2 కిలోలు
చంద్రుడి అవతలి భాగం నుంచి భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమనౌక చాంగే-6.. తన వెంట దాదాపు 2 కిలోల నమూనాలను తీసుకొచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.