1. అమెరికా ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా బృహత్
అమెరికాలో నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ - 2024 పోటీల్లో భారత సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ విజేతగా నిలిచాడు. ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న బృహత్.. 90 సెకన్లలో 29 పదాల స్పెల్లింగులను తప్పుల్లేకుండా చెప్పి 50 వేల డాలర్లు గెలుచుకున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. 2023 - 24లో 8.2 శాతం జీడీపీ వృద్ధి!
దేశ ఆర్థిక వ్యవస్థ, గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి రాణించింది. నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. భారత్ ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెల్ సంస్థ తీవ్ర యత్నం
ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ... భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి తీవ్ర ప్రయత్నం చేసిందని చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఏడో దశలో 57 స్థానాలకు పోలింగ్
రాబోయే ఐదేళ్లపాటు దేశ గమనాన్ని నిర్దేశించే సార్వత్రిక సమరంలో తుది విడతకు రంగం సిద్ధమైంది. ఏడో దశలో భాగంగా 57 లోక్‌సభ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. రిషితకు ఐటీఎఫ్ టైటిల్
ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి రిషితరెడ్డి విజేతగా నిలిచింది. బాలికల సింగిల్స్ ఫైనల్లో రిషిత 6-0, 6-1తో టాప్ సీడ్ కైట్లిన్ రామ్‌దత్ (దక్షిణాఫ్రికా)పై విజయం సాధించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.