1. ఆసియాలో అత్యంత ధనవంతుడు అదానీ!
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా మళ్లీ నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సీఎండీ ముకేశ్ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. జాబిల్లి రెండోవైపు దిగిన చాంగే-6!
చంద్రమండల యాత్రల్లో చైనా మరో ముందడుగు వేసింది. ఈ దేశానికి చెందిన చాంగే-6 వ్యోమనౌక విజయవంతంగా జాబిల్లి రెండోవైపు దిగింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. అరుణాచల్‌లో మళ్లీ కమల వికాసం
ఈశాన్య భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో భాజపా ప్రభంజనం సృష్టించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 60 స్థానాలు ఉండగా.. కమలనాథులు 46 చోట్ల విజయం సాధించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఐస్లాండ్ అధ్యక్షురాలిగా హల్లా థామస్‌డాటర్ ఎన్నిక
ఐరోపాలోని ద్వీప దేశం ఐస్లాండ్ అధ్యక్షురాలిగా వ్యాపారవేత్త హల్లా థామస్‌డాటర్ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం అయిదుగురు పోటీపడగా తొలి మూడు స్థానాల్లో మహిళలే నిలిచారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. నార్వే చెస్ టోర్నీ అయిదో రౌండ్లో ప్రజ్ఞానంద విజయం
నార్వే చెస్ టోర్నీలో భారత సంచలన ఆటగాడు ప్రజ్ఞానంద ఉత్తమ ప్రదర్శన కొనసాగుతోంది. అయిదో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)పై విజయం సాధించాడు.ఆఖర్లో కరువానాతో గేమ్ డ్రాగా ముగిసేలా కనిపించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.